No! Flipbook PDF

A little girl is in the habit of saying ‘No’. She says it a lot, in fact all of the time. One day though, she suddenly r
Author:  R

30 downloads 122 Views 3MB Size

Recommend Stories


Porque. PDF Created with deskpdf PDF Writer - Trial ::
Porque tu hogar empieza desde adentro. www.avilainteriores.com PDF Created with deskPDF PDF Writer - Trial :: http://www.docudesk.com Avila Interi

EMPRESAS HEADHUNTERS CHILE PDF
Get Instant Access to eBook Empresas Headhunters Chile PDF at Our Huge Library EMPRESAS HEADHUNTERS CHILE PDF ==> Download: EMPRESAS HEADHUNTERS CHIL

Story Transcript

ఒక చిన్నారికి “కాదు” అని చెప్పే కాదు! అలవాటు వుంది. ఎప్పుడూ ఒకటే మాట రచయిత్రి: లియోరా ఫ్రీడ్లాండ్ “కాదు”. ఒకరోజు తనకి “అవును!” అని చిత్రకారులు: కైరన్ వెర్ములేన్ చెప్పడం తప్పేమీ కాదు అని ఒప్పుకునే పరిస్తథి ి వచచి్ ంది.

అంకితం | Dedication ఈ పుస్తకం రూం టు రీడ్ యొక్క దాతల సహాయంతో ముద్రించబడింది. పుస్తక పఠనం వలన కలిగే ఆనందంతో, పిలలల్ జీవితాలు సుసంపన్నమవ్వాలన్న ఉద్ేదశ్యంతో భారతదేశంలోని పిలలల్ కు ఇది అంకితమివ్వబడింది. This book was made possible by the generous donors of Room to Read and is dedicated to the children of India so that the joy of reading may enrich their lives. కాదు! విద్యావ్యవస్లథ ో అక్షరాస్యత, లింగ సమానత్వం మీద దృష్టిపెటడ్ట ం ద్వారా అభివృద్ది కాదు! No! చెందుతున్నదేశాలలోని లక్షలాదిమంది పిలలల్ జీవితాలలో మార్పు తీసుకురావడానికి రూం టు రీడ్ కృషిచేస్తోంది. స్థానిక సంఘాలు, భాగస్వామ్య సంసథ్లు మరియు ప్రభుత్వ సహకారంతో మేము ప్రాథమిక రచయిత్రి: లియోరా ఫ్రీడ్లాండ్ IN-LLP-20-0047 పాఠశాలల్లోని విద్యార్థుల అక్షరాస్యతా నైపుణ్యాలు మరియు చదివే అలవాటుని పెంపొందిస్తున్నాము. చిత్రకారులు: కైరన్ వెర్ములేన్ First Published 2020 by Room to Read in Telugu అలాగే ఆడపిలల్ల కి స్కూలు, ఆ తరువాత జీవితంలో కూడా ఉపయోగపడే జీవననైపుణ్యాలని Translation copyright © Room to Read 2020 పెంపొందించడం ద్వారా వారు మాధ్యమిక విద్యని పూర్తిచేయడంలో కూడా అండగా నిలబడతాం. అనువాదం: లత వేలూరు All rights reserved. Room to Read seeks to transform the lives of millions of children in Illustrated by Karen Vermeulen Written by Liora Friedland developing countries by focusing on literacy and gender equality in Designed by Melissa Visser Edited by Janita Holtzhausen education. Working in collaboration with local communities, partner with the help of the Book Dash participants in Cape Town on 2 December 2017 organizations and governments, we develop literacy skills and a This work is licensed under a Creative habit of reading among primary school children, and support girls to Commons Attribution (CC-BY) 4.0 Translated from the original English and complete secondary school with the relevant life skills to succeed in re-designed by Room to Read. school and beyond. ROOM TO READ IND IA TRUST NoDtoFnoartiSoanle Room to Read India Trust Office No. 201E (B), 2nd floor, D-21 Corporate Park, Sector-21 Dwarka, New Delhi - 110075 www.roomtoread.org ఈ ప్రచురణని పూర్తిగా కానీ, భాగాలుగా కానీ, లేదా రిట్రీవల్ సిసట్ ంలో భద్రపరిచే విధంగా కానీ, లేదా ఎలక్టనర్ా ిక్, యాంత్రిక, ఫోటో కాపీయింగ్, రికార్డింగ్ వంటి ఇతర సాధనాలద్వారా కానీ ప్రచురణకర్తల లిఖితపూర్వక అనుమతిలేనిదే పునర్ముద్రణ చేయరాదు. No part of this publication may be reproduced in whole or in part or stored in a retrieval system, or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording, or otherwise, without written permission from the publisher.

23

నానూ, ఆటలాడే సమయం అయిపోయింది. ఇక లోపలికి రా! 45

రాను! 67

నానూ, మనం రాను! బజారుకెళ్ళాలి. 89

చూడు ఎంత అందమైన సీతాకోక చిలుకలో. చూడను! 10 11

రా అన్నం రాను! వండటంలో అమ్మకి సహాయం చెయ్యి. 13 12

శేరు కి అన్నం పెట్టు. పెట్టను. 14 15

నానూ, స్నానం చేసే సమయం అయ్యింది. లేదు. 16 17

లేదు. కాదు. రాను. లేదు. లేదూ... 18 19

ఐస్ క్రీమ్ తింటావా? వద్దు! 20 21

అరే! 23 వద్దు వద్దు... 22

నా ఉద్శేద ్యం, కావాలి అని! భలే! ఆహా! ఎంత తియ్యగా చలలగ్ ా వుందో. భలే! భలే! 24 25

నానూ నీ గది హా... శుభ్రం చేస్తావా? చేస్తాను. 26 27

పిల్లల తో కథ గురించి చరిచ్ ంచండి: ప్రచురణకర్త: రూమ్ టు రీడ్ ఇండియా అనువాదం: లత వేలూరు Publisher: Room to Read India Translator: Latha Vellore చిన్నారులు ఎదుగుదలలో భాగంగా స్వంత అభిప్రాయాలని, ఆలోచనలని ఏర్పరుచుకుంటారు. వాళ్ళు వాళ్ళకు నచ్చిన పదతద్ ిలో పని చేయాలనుకుంటారు. వాళ్ళు కాదు, వద్దు అని చెప్పడం నేర్చుకుంటారు, అలాగే వాళ్ళు వద్నద ుకున్న దానిని ఆపాలనుకుంటారు. భాష: తెలుగు డిజైన్: స్టెల్లా డిజైన్ అండ్ ప్రింట్ కానీ వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కనుక వారి పనులు ఇతరులని ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది వాళ్ళకి అర్థం కాదు. పిలల్లు Language: Telugu Design: Stella Design and Print స్వతంత్రులుగా ఉండడం చాలా ముఖ్యం. వారికి నచ్చినట్లుగా వారు జీవించాలనే మనం కోరుకుంటాం, కానీ అలా జీవించడానికి తగిన పరిపక్వత కావాలి. ఎవరి దగగర్ సంపుటి: మొదటిది, 1,175 కాపీలు ప్రింటర్: అయితే స్వంత ఆలోచనలు వుంటాయో వారు చాలా జాగరూకతతో వుండటమే కాక తమకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంటారు. Edition: First, 1,175 Copies Printer: దానితో పాటుగా వారు ఇతరుల అవసరాలు గుర్తించగలగడం, ఇతరులని నొప్పించకుండా తమ అంగీకారాన్ని తెలియజేయడం కూడా నేర్చుకోవాలి. ROOM TO READ IND IA TRUST ఈ పుస్తకం నాను ప్రయాణం మరియు 'వద్దు' అని చెప్పే అవసరం, అలాగే అన్ని వేళలా వద్దు అని చెప్పడం మంచి ఆలోచన కాదని NoDtoFnoartiSoanle భావించేవరకూ ఉటంకిస్తుంది. పుస్తకం చదివే ముందు పిల్లల ను అడగండి: 1. ముఖ చిత్రం పైనున్న అమ్మాయి ఏమనుకుంటున్నది అని అనుకుంటున్నారు? 2. ఆ అమ్మాయి అలా ఎందుకు అనుకుంటోందో మీరు చెప్పగలరా? “కాదు!” అనే ఈ కథ, పిలల్ల ు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకు ఆ నిర్యణ ం తీసుకుంటున్నారు అన్న స్పష్తట వారికి వుండాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇది ఎంత అవసరం అన్నది నానూ ఆలోచించకుండా ఐస్ క్రీమ్ ని తిరస్కరించాను అనే విషయం తెలుసుకున్నప్పుడు మనకి అర్థం అయ్యేలా చూపించడం జరిగింది. నిరణయ్ ం తీసుకునే ముందు పిల్లలు ఒక నిముషం ఆగి ఆలోచించినటయల్ ితే సమర్వధ ంతంగా స్పందించగలుగుతారు. దీని కారణంగా నిరణ్యం తీసుకునే ప్రతిభ మరియు తార్కిక బుద్ది వారిలో పెంపొందుతుంది. ఈ పుస్తకం చదివిన తర్వాత వారిని క్రింది ప్రశ్నలు అడగాలి: 3. ఎందుకు నానూ ప్రతి ఒక్కటి తిరస్కరించేది అని అనుకుంటున్నారు? 4. మీరు కూడా ఈ కథలోని నానూలాగే ప్రతి ఒక్కటి తిరస్కరిస్తారా? 5. దేనిని మీరు తరచుగా తిరస్కరిస్తారు? ఎందుకు? 6. ఎప్పుడైనా మీరు అవును అని చెప్పాల్సిన చోట కాదు అని చెప్పారా? 7. మనం ఆలోచించకుండా చేసే పనుల వలన, మాటల వలన ఏమి జరుగుతుంది? 28


Get in touch

Social

© Copyright 2013 - 2024 MYDOKUMENT.COM - All rights reserved.